హైదరాబాద్ లో వర్షం (వీడియో)

58చూసినవారు
TG: రాజధాని నగరం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్ పల్లి, KPHB, బాచుపల్లి ఏరియాలో వర్షం పడుతుంది. మీ ఏరియా లో వర్షం పడుతుందా? COMMENT చేయండి.

సంబంధిత పోస్ట్