హిందూ వివాహాలలో 36 గుణాలు ఏంటి?

3763చూసినవారు
హిందూ వివాహాలలో 36 గుణాలు ఏంటి?
36 గుణాలు అష్టకూటానికి చెందినవి. అవి నాడి, భకూత్, గన్, మైత్రి, యోని, దీన, వర్ణ, వాస్య. ఇందులో 36 గుణాలు కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మొత్తం 36 గుణాలు కలిస్తే ఆ వధూవరుల వివాహం శుభప్రదమైనదని అని నమ్ముతారు. ఇందులో అన్ని గుణాలు ముఖ్యమైనవే కానీ నాడి, భకూత్, గణ మరింత ముఖ్యమైనవి. పెళ్లి కావాలంటే కనీసం 18 గుణాలు మ్యాచ్ అవ్వాలి. 18 కంటే తక్కువ అంటే వివాహం విఫలమవుతుంది. గణాల సంఖ్య 25 నుండి 32 మధ్య ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్