చాలా మందిలో దుర్గుణాలు ఉంటాయి. రాశిచక్రాల ఆధారంగా ఎవరిలో ఎలాంటి దుర్గుణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
మేషరాశి: వీరు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు.
వృషభం: వీరు పనుల విషయంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు. ఇది వారికి ప్రతికూలంగా మారుతుంది.
మిథునం: రెండు ముఖాలు
వీరు ముందు ఒకలాగా, వెనుక మరోలా మాట్లాడతారు.
కర్కాటకం: మోసం
సింహరాశి: తమను తామే మెచ్చుకునే అలవాటు, అహం.
కన్య: మోసం
తులారాశి: బద్ధకం
వీరు చాలా బద్దకంగా ఉంటారు. చివరి నిమిషంలో పని చేయడానికి సిద్ధమవుతారు.