కడప నుంచి ఇద్దరు సీఎంలైనా ఏం చేసుకోలేకపోయారు: డిప్యూటీ సీఎం (వీడియో)

51చూసినవారు
AP: కడప నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా ఏం చేయలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ సందర్భంగా శనివారం కడపలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన కడప జిల్లాలో సమస్యలు ఉండవని అనుకున్నాను.. కానీ.. ఇక్కడికి వచ్చాకే తెలిసింది.. సమస్యలు అలాగే ఉన్నాయని. కచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యను తీరుస్తాను' అని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్