ఆన్లైన్ బిల్లు చెల్లింపులపై RBI రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

70చూసినవారు
ఆన్లైన్ బిల్లు చెల్లింపులపై RBI రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
బిల్ పేమెంట్స్లో సేఫ్టీ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టంతోనే చెల్లింపులు జరగాలని RBI గతంలో మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ సిస్టమును బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలి. HDFC, ICICI, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు దీనిని యాక్టివేట్ చేసుకోలేదు. ఫలితంగా ఫోన్పే, క్రెడ్, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ బిల్లులు ప్రాసెస్ చేయలేవు. ఫలితంగా క్రెడిట్ కార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వీలు పడదు.

సంబంధిత పోస్ట్