విరాట్ కోహ్లీ గురించి పాటీదార్ ఏమన్నారంటే?

59చూసినవారు
విరాట్ కోహ్లీ గురించి పాటీదార్ ఏమన్నారంటే?
ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ రజత్ పాటీదార్‌కు జట్టులో చోటు దక్కటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెస్టుల్లో ఇండియా తరుపున ఆడాలనే తన కల నెరవేరనుందని అన్నారు. తుది జట్టులో చోటు లభిస్తే సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. అలాగే, విరాట్ కోహ్లీ నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవడం చాలా కష్టమని రజత్ పాటీదార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్