Flipkartలో బుక్ చేసిన రోజే ఆర్డర్ డెలివరీ

564చూసినవారు
Flipkartలో బుక్ చేసిన రోజే ఆర్డర్ డెలివరీ
వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను ఆర్డర్ చేసిన రోజే డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. దేశంలో ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో ఈ సేవలు అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్