టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

157669చూసినవారు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన కేసుల్లో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో12 మంది టాలీవుడ్ నటులపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం టాలీవుడ్ డ్రగ్స్ పై ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసింది. దీనిపై 8 కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై ఇవాళ విచారించిన నాంపల్లి కోర్టు 8 కేసుల్లో 6 కేసులను సరైన ఆధారాలు లేవని కొట్టేసింది. డ్రగ్స్ కేసులో సరైన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

సంబంధిత పోస్ట్