మీ సంతకం మీ గురించి ఏమి చెబుతుంది?

2447చూసినవారు
మీ సంతకం మీ గురించి ఏమి చెబుతుంది?
మీ సంతకం ఆరోహణ సంతకమైతే ఇది ఆశయం, ఆశావాదం, సృజనాత్మకత, చైతన్యానికి సంకేతం. మీరు అవరోహణ సంతకాన్ని కలిగి ఉంటే ఒక సంశయవాది యొక్క సంకేతం. మీ సంతకం బాణంలా సూటిగా ఉంటే సమతుల్యత, నియంత్రణకు సంకేతం. కొన్ని పరిశోధనల ప్రకారం అతిపెద్ద సంతకాలు ఉన్న సీఎఫ్ఓలు సత్యాన్ని వక్రీకరించే అవకాశం ఉందని తేలింది. సంతకం ఎంత పెద్దదైతే అంత ఆత్మవిశ్వాసం ఉంటుందట. మీరు ఒక చిన్న సంతకాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి పని చేయాల్సి రావచ్చు. మీది స్పష్టంగా ఉండే సంతకమైతే అది ఓపెన్ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌నెస్‌కి సంకేతం.

సంబంధిత పోస్ట్