సమ్మర్ లో కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?

75చూసినవారు
సమ్మర్ లో కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఖచ్చితంగా కోడు గుడ్డు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. సమ్మర్ లో గుడ్లు తినొద్దని చెబుతుంటారు. అయితే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు కోడి గుడ్లు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్ల వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని, ఎక్కువ మోతాదులో గుడ్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్