డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?

1049చూసినవారు
డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
డ్రగ్స్ కు బానిసలైన యువత వీటిని పొందటం కోసం ఎంతటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికి వెనుకాడటం లేదు. డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయి. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటివి తలెత్తుతాయి. ఎదురుగా ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని గందరగోళం ఏర్పడుతుంది. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి.

సంబంధిత పోస్ట్