క్యాన్సర్ అంటే ఏమిటి..?

560చూసినవారు
క్యాన్సర్ అంటే ఏమిటి..?
సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. అయితే ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ (కణితి)గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్