చాతుర్మాస వ్రతం అంటే ఏంటి?

65చూసినవారు
చాతుర్మాస వ్రతం అంటే ఏంటి?
ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో యతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. మనదేశంలో ఈ చాతుర్మాస వ్రతాన్ని మునీశ్వరులు పాటిస్తూ ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించారు.

సంబంధిత పోస్ట్