శ‌రీరంలో రక్త ప్రసరణ జరగని ప్రాంతం ఏదంటే?

1072చూసినవారు
శ‌రీరంలో రక్త ప్రసరణ జరగని ప్రాంతం ఏదంటే?
* మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి.
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి.
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది.
* మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి.
* మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది.
* మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన.

సంబంధిత పోస్ట్