ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?: దుబ్బాక ఎమ్మెల్యే

73చూసినవారు
ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?: దుబ్బాక ఎమ్మెల్యే
ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమన్నారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్