టిల్లు స్క్వేర్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే.?

1052చూసినవారు
టిల్లు స్క్వేర్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే.?
29న విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.23.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.11.5 కోట్లు కలెక్ట్ చేయగా, కర్ణాటకలో రూ.1కోటికి పైగా, మిగతా చోట్ల రూ.20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్