2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి?

1042చూసినవారు
2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటారు. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాది ఈ రోజుని ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 ఏడాదికి సంబంధించి ‘ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’ అనే థీమ్‌తో ఈ రోజుని నిర్వహిస్తున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల ఉనికి అవసరమని, అయితే ఆ ఉనికి ఎందుకు లేదనేది ఈ థీమ్ లక్ష్యం.

సంబంధిత పోస్ట్