హేమమాలిని ఆస్తుల విలువ ఎంతంటే?

84చూసినవారు
హేమమాలిని ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్ సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. దేశవ్యాప్తంగా 89 స్థానాలకు ఆ రోజున ఓటింగ్ జరగనుంది. వీరిలో పలువురు సంపన్నులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ నివేదిక వెల్లడించింది. మండ్య నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ నేత వెంకటరమణ రెండోవిడత పోలింగ్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మథుర నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న హేమమాలిని ఆస్తుల విలువ రూ.278కోట్లని నివేదిక వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్