’కల్కి‘ సక్సెస్‌పై కమల్ ఏమన్నారంటే!

50చూసినవారు
'కల్కి' మూవీ భారీ సక్సెస్ సాధించడంపై స్టార్ కమల్ హాసన్ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని అతిపెద్ద స్టార్లు ఈ సినిమాలో చేశారని ఆయన మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి తెలియగానే ఎగ్జిట్ అయినట్లు చెప్పారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావులో ఉన్న లక్షణాలు నాగ్ అశ్విన్లో ఉన్నాయన్నారు. రెండో పార్టులో సుప్రీం యాస్కిన్ యాక్షన్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్