ఐఐపీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతానికి చేరింది?

85చూసినవారు
ఐఐపీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతానికి చేరింది?
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లో ఇది 5.2 శాతంగా ఉంది. 2024, మార్చిలో 4.9% వృద్ధిని నమోదు చేసింది. 2023 మార్చితో పోలిస్తే 2024, మార్చిలో గనుల తవ్వకంలో వృద్ధి 6.8% నుంచి 1.2 శాతానికి పరిమితమైంది. తయారీ రంగం 1.5% నుంచి 5.2 శాతానికి మెరుగైంది.

సంబంధిత పోస్ట్