డిన్నర్ ఏ సమయంలో చేయాలి

80చూసినవారు
డిన్నర్ ఏ సమయంలో చేయాలి
రాత్రి భోజనం ఆలస్యంగా తింటే చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను పాడుచేయడమే కాకుండా, అనేక వ్యాధులతో మిమ్మల్ని చుట్టుముడుతుంది. అందుకే రాత్రి 7:00 నుండి 9:00 గంటల మధ్య రాత్రి భోజనం పూర్తి చేయాలి.

సంబంధిత పోస్ట్