అయోధ్య రామాలయాన్ని రాతితో నిర్మించడానికి కారణమిదే?

2935చూసినవారు
అయోధ్య రామాలయాన్ని రాతితో నిర్మించడానికి కారణమిదే?
అయోధ్య రామాలయాన్ని రాతితో నిర్మించడానికి ప్రత్యేక కారణమే ఉంది. దీనిపై రూర్కీలోని సీఎస్ఐఆర్‌లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీబీఆర్ఐ) డైరెక్టర్, ప్రొఫెసర్ రామన్‌చర్ల ప్రదీప్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ. ‘రామ మందిర నిర్మాణంలో రాతిని ఉపయోగించారు. ఎందుకంటే వీటి జీవితకాలం ఎక్కువ. ఇనుమును వాడినట్లయితే త్వరగా తుప్పు పడతాయి. అందుకే రాళ్లను ఉపయోగించారు. రాళ్లు భూకంపాలను తట్టుకోగలవు.’ అని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్