సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫన్నీ ఇన్సిడెంట్. వైరల్ వీడియో!

2591చూసినవారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సైంధవ్’. జనవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఇటీవల వైజాగ్‌లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. వేదికపై సింగర్స్ పాటలు పాడుతున్నారు. హీరోహీరోయిన్లు అందరూ వేదికను చూస్తున్నారు. కానీ ఓ కెమెరామెన్ మాత్రం దూరంగా ఉన్న అపార్ట్‌మెంట్‌పై కెమెరాను ఫోకస్ పెట్టాడు. ఆ అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఓ యువతి పాటలపై డ్యాన్స్ చేసింది.

సంబంధిత పోస్ట్