ఈ వారాంతంలో స్కై వాచర్స్ కు అద్బుతమైన సూర్యగ్రహణం కనువిందు చేయబోతుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ లేదా యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని కూడా పిలుస్తారు. ఇది అక్టోబర్ 14 శనివారం దుర్గా మత పూజలు జరుపుకునే ఒక రోజు ముందు దర్శనమిస్తుంది. ఈ గ్రహణం
అమెరికా అంతటా కనిపిస్తుంది. కానీ భారతీయులు ఈ ఖగోళ ఘటనను చూడలేరు. కానీ నాసా ప్రచారం చేస్తున్న ఆన్లైన్ స్ట్రీమ్ ద్వారా రాత్రి 9గం.లకు ఎక్కడినుండైనా, ఎవరైనా తిలకించవచ్చు.