యోగిని ఏకాదశి 2024 ఎప్పుడంటే?

68చూసినవారు
యోగిని ఏకాదశి 2024 ఎప్పుడంటే?
నిర్జల ఏకాదశి తర్వాత జేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి(జూలై 2) అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్