జామపండును ఏ సమయంలో తినాలంటే!

78చూసినవారు
జామపండును ఏ సమయంలో తినాలంటే!
జామకాయలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జామ మంచి పాత్ర పోషిస్తుంది. అయితే జామపండు ఎప్పుడు తినాలి అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే సాయంత్రం లేదా రాత్రి పూట జామపండు తినకూడదని అంటారు. రాత్రిపూట జామపండు తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. జామపండును పగలు, మధ్యాహ్నం మాత్రమే తినాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్