ప్రభాస్ 'స్పిరిట్' మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?

59చూసినవారు
ప్రభాస్ 'స్పిరిట్' మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ స్క్రిప్టు పనులు దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన ఈ మూవీని లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా ప్రభాస్ ఫ్రీ అవుతారని.. అప్పటి నుంచే స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్