కేదార్ నాథ్ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే.?

1685చూసినవారు
కేదార్ నాథ్ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే.?
దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రముఖ కేదార్ నాథ్ ధామ్ ఆలయం తలుపులు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్తరాఖండ్ ఛార్ ధామ్ లోని ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఏప్రిల్ 25న భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఛైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కమిటీ ఈ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు మతపరమైన ఆచారాల అనంతరం ఉదయం ఆలయం తెరుచుకోనుంది.

సంబంధిత పోస్ట్