దేవరగట్టు బన్నీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది.. ప్రత్యేకత ఏంటి?

577చూసినవారు
దేవరగట్టు బన్నీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది.. ప్రత్యేకత ఏంటి?
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హోలగొంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా విజయదశమి రోజు ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కళ్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి కర్రల సమరం నిర్వహిస్తారు. దీనినే మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్రగా కూడా పిలుస్తారు. ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవుడిని వశపరుచుకోడానికి వెదురు కర్రలతో తలపడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్