కాకాణి పాస్ పోర్టులు రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయి: సోమిరెడ్డి

77చూసినవారు
కాకాణి పాస్ పోర్టులు రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయి: సోమిరెడ్డి
బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని కాకాణి చెబుతున్నారని, కాకాణి పాస్ పోర్టులు రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. కాకాణికి రేవ్ పార్టీకి సంబంధం లేకపోతే ఆయన పాస్ పోర్టులు ఎందుకు చిక్కాయన్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ యజమాని గోపాల్ రెడ్డి.. కాకాణి మిత్రుడని అన్నారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీతోనూ కాకాణికి సంబంధం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్