స్టార్ హీరోకు అస్వస్థత

68చూసినవారు
స్టార్ హీరోకు అస్వస్థత
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి ఆయన అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈనెల 24వ తేదీన ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్