కాకరకాయ సాగుకు ఏ నేలలు అనుకూలమంటే?

79చూసినవారు
కాకరకాయ సాగుకు ఏ నేలలు అనుకూలమంటే?
కాకరకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, నీరు ఇంకే నేలలు అనుకూలంగా ఉంటాయి. వర్షాకాలం పంటలో జూన్ నెలలో, వేసవి కాలం పంటలో డిసెంబర్ నెలలో విత్తనాలు విత్తుకోవాలి. విత్తనానికి ముందు నేలను 2-3 సార్లు మట్టి వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు 8-10 టన్నుల పశువుల ఎరువు వేసుకొని దుక్కి చేసుకోవాలి. ఒక్క ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలు 500-600 గ్రాముల, దేశవాళి రకం 800 గ్రా.-కిలో విత్తనాల వరకు అవసరం పడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్