సినీనటుడిగా రాణిస్తూనే.. పార్టీ స్థాపించిన విజయ్‌కాంత్

560చూసినవారు
సినీనటుడిగా రాణిస్తూనే.. పార్టీ స్థాపించిన విజయ్‌కాంత్
1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్‌ పోలీసు పాత్రలలో మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ నటుడుగా రాణిస్తూనే డీఎండీకే పార్టీని స్థాపించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్