'డీ ఓటర్లు' అంటే ఎవరు

73చూసినవారు
'డీ ఓటర్లు' అంటే ఎవరు
అసోంలో మొత్తంగా 96,987 మంది 'డీ' ఓటర్లు ఉన్నట్లు అంచనా. అసోంలోని బరాక్ లోయ ప్రాంతంలో ఉన్న కరీంగంజ్, సిల్చర్ నియోజకవర్గాలు బంగ్లాదేశ్తో 129 కి.మీ సరిహద్దు కలిగి ఉన్నాయి. పొరుగుదేశం నుంచి వచ్చిన ఎంతోమంది హిందూ బెంగాలీలు ఈ లోయ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇలా వచ్చినవారిలో భారతపౌరులుగా నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలను చూపించలేని వారిని 'డీ' ఓటరు లేదా సందేహాస్పద ఓటర్లుగా పేర్కొంటారు.

సంబంధిత పోస్ట్