5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు

60చూసినవారు
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్‌ 5జీ ఫోన్లను బుధవారం భారత్‌లో విడుదల చేసింది. రెండూ 50 ఎంపీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్నాయి. అలాగే ఈ రెండు ఫోన్ లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. నార్జో 70 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. నార్జో 70ఎక్స్‌ 5జీ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్