టాలీవుడ్‌ హీరోపై కేసు నమోదు

82చూసినవారు
టాలీవుడ్‌ హీరోపై కేసు నమోదు
టాలీవుడ్ హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఓ ప్రాజెక్టు వివాదంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్‌ నిర్వాహకుడు కావూరి భాస్కర్ రావు, వేణు సహా పలువురి పేర్లను పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్