ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన బిలియనీర్ ఎవరంటే?

57చూసినవారు
ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన బిలియనీర్ ఎవరంటే?
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల లివియా వోయిట్ చరిత్ర సృష్టించారు. అత్యంత సంపన్నుడైన ఈమె తాత డబ్ల్యూఈజీ కంపెనీ స్థాపకుడు వెర్నెర్ రికార్డో నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఈమె ఒక్కసారిగా రూ.వేల కోట్ల అధిపతి అయ్యారు. దీంతో దాదాపు రూ.9165 కోట్ల సంపదతో లివియా ఫోర్బ్స్-2024 ఏప్రిల్‌లో విడుదల చేసిన 33 ఏళ్ల లోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాలో చోటు పొందారు.

సంబంధిత పోస్ట్