భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఎవరు?

57చూసినవారు
భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఎవరు?
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భారతరత్న పొందిన తొలి విదేశీయుడిగా నిలిచారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులతో పదం కదిపిన సరిహద్దు గాంధీగా పేరుంది. భారతదేశం విభజన అనంతరం పాకిస్తాన్‌లో స్థిరపడిన గఫార్‌ ఖాన్‌.. తన జీవితంలో దాదాపు 42 ఏండ్లు జైలులోని గడిపారు.

సంబంధిత పోస్ట్