టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్ గెలిచేదెవరు.. AI అనాలసిస్

76చూసినవారు
టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్ గెలిచేదెవరు.. AI అనాలసిస్
టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో AI ఇవాల్టి మ్యాచ్‌పై అనాలసిస్ చేసింది. గతంలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా ఆటతీరు ఆధారంగా ఫైనల్ మ్యాచ్ విజేతను అంచనా వేసింది. భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ.. సౌతాఫ్రికా లైనప్‌ చూసినప్పుడు సఫారీ జట్టుకు అనుకూలంగా ఉండొచ్చని అంచనా వేసింది. AI ప్రకారం సౌతాఫ్రికా కప్ గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్