పెళ్లిలో నుదుట బాసికం ఎందుకు ధరిస్తారు?

563చూసినవారు
పెళ్లిలో నుదుట బాసికం ఎందుకు ధరిస్తారు?
మనిషి శరీరంలో 72వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి. ఈ 14 నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు మరీ ముఖ్యమైనవి. ఈ రెండు నాడుల కలయిక అర్ధ చంద్రాకారంలో వుంటుంది. దీనిని దివ్యచక్షవు అని ఋషులు అంటుంటారు. ఈ దివ్య చక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా ఉండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారు.

సంబంధిత పోస్ట్