రష్యాకు చెందిన వాలెరి పాలియాకోవ్ రోదసీలో 438 రోజులు (1994-1995) గడిపారు. అదే దేశానికి చెందిన సెర్గీ అవదీవ్ 379 రోజులు, సెర్గీ ప్రకోప్యేవ్, దిమిత్రి పెటెలిన్, ఫ్రాంక్ రుబియో(అమెరికా)కు చెందిన వీరు 371 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. వ్లాదిమిర్ తితొవ్ మూసా మనరోవ్(రష్యా) 365 రోజులు, వాండె హెయ్, డుబ్రోవ్ 355 రోజులు, స్కాట్ కెల్లీ, మిఖాయిల్ కోర్నియెంకో 340 రోజులు, క్రిస్టీనా కోచ్ 328 రోజులు రోదసీలో ఉన్నారు.