రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మండిపడ్డ హరీశ్ రావు (వీడియో)

58చూసినవారు
రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు రూ.1 లక్ష కోట్ల రుణాలు అంటూ గొప్పలు చెప్పినా, కేవలం రూ.5 లక్షలే వడ్డీ లేకుండా ఇచ్చారని.. రూ.2500 హామీ మరిచి రూ.250 కోట్లతో అందాల పోటీలు పెట్టారని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ అందరికీ జరగలేదని మండిపడ్డారు. రాష్ట్రం రూ.5 వేల కోట్ల మిగులులో ఉందని చెప్పి అప్పుల గురించి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్