కొత్తిమీరతో బీపీ కంట్రోల్: నిపుణులు

66చూసినవారు
కొత్తిమీరతో బీపీ కంట్రోల్: నిపుణులు
కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. చిగుళ్లు, దంత నొప్పులకు కషాయంగా ఉపయోగపడుతుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్