కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

62చూసినవారు
కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లు దాటాయి. అసోంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా ఫ్యాక్టరీ, బ్రహ్మపుత్ర వ్యాలీలో అమ్మోనియా-యూరియా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయనుంది. మహారాష్ట్రలో రూ.4,500.62 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి నాంది పలికింది. గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయించింది.

సంబంధిత పోస్ట్