ఇంటిపై గుడి నీడ పడవద్దు అంటారు ఎందుకు?

1093చూసినవారు
ఇంటిపై గుడి నీడ పడవద్దు అంటారు ఎందుకు?
గుడి నీడ ఇంటిపై పడితే మంచిది కాదు. ఇల్లు, ఆలయం పక్కపక్కనే ఉన్నట్లయితే ఇంటిని ఆలయ గోపురం కంటే ఎత్తులో ఉంచాలి. ఇంటి తలుపు గుడి తలుపు కంటే ఎత్తుగా ఉండకూడదు. ఇంటి స్తంభాలు తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో ఉండకూడదు. గుడి నుండి వెలువడే గంట, హారతి, ధూపం, దీపాలు, గుడి నుండి ప్రతికూల శక్తిని ప్రసరిస్తాయి. ఇలా ఉంటే గుడి పక్కనే ఉన్న ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చొచ్చుకుపోతుంది. దీంతో ఇంట్లో అశాంతి నెలకొంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్