AP: కొత్త ఇళ్లకు సర్వే.. ఇవి తప్పనిసరి!

75చూసినవారు
AP: కొత్త ఇళ్లకు సర్వే.. ఇవి తప్పనిసరి!
AP: కూటమి ప్రభుత్వం సొంత ఇళ్లు లేని వారి కల నెరవేర్చడానికి వడివడిగా చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్, గ్రామీణ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం ఉండాలి. సర్వే తర్వాత ప్రభుత్వం అర్హత కలిగిన వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్