TS: కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిచేనా?

83చూసినవారు
TS: కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిచేనా?
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా అందులో 14 సీట్లు పక్కా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. మరి BRS, బీజేపీ పార్టీల నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అన్ని సీట్లు సాధిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లో (2019) బీఆర్ఎస్ 9, బీజేపీ 4,కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 సీటు గెల్చుకుంది. ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో COMMENT చేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్