నంద్యాల జిల్లాలో ఉద్రిక్తత

60చూసినవారు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కూరగాయల మార్కెట్లో ప్రచారానికి వెళ్లారు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు ఎదురుపడ్డారు. ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగి కర్రలు, కూరగాయల డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్