వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తా: రసమయి బాలకిషన్‌

151381చూసినవారు
వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తా: రసమయి బాలకిషన్‌
బీఆర్ఎస్‌ ఆదేశిస్తే వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తాన‌ని రసమయి బాలకిషన్ చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రసమయి బాలకిషన్ మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ను వీడిని వారు కేసీఆర్‌పై బురద చల్లడం సరికాదని సూచించారు. కడియం దళితులపై లేని పోని కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ ఆదేశిస్తే వరంగల్‌ ఎంపీగా పోటీ చేస్తాన‌ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్