బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇస్తా: మమతా బెనర్జీ

53చూసినవారు
బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇస్తా: మమతా బెనర్జీ
బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. వారికోసం కోసం ప. బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. శరణార్థులపై ఐరాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ..ఈ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్